Tuesday, February 18, 2014

సమస్యా పూరణలు..(శివుని నైన కాసి చేయగలరు 1306) ( శార్ఝ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్. 1307)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతలతో..



గుడిని శివుని మ్రింగు గ్రూరులు హీనులు 
శివుని నైన కాసి చేయగలరు  
చేటు చేరు వరకు చెడుగుదే విజయము
 చీమలేమెరుంగు శివుని మహిమ



శార్ఙ్గ్యర్చన సిరి నొసఁగును
శార్జ్గ్యంఘ్రినిసేవచేయ సౌఖ్యము గల్గున్
శార్జ్గ్యమలకరుణఁ గోరుచు
శార్ఝ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్.
 

No comments:

Post a Comment