Friday, February 14, 2014

(తరుణికి నందమ్ము నొసగు,దలపై కొమ్ముల్ 1278)




శ్రీ శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....

చిరుదరహాసము కరుణయు 
తరుణికి నందమ్ము నొసగు,దలపై కొమ్ముల్
 కరకుగ లాడెడు మాటలు
పరులను హింసించుగుణము పడతికి తగునా?

No comments:

Post a Comment