శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
అస్మిత జెప్పెను నాతో
కిస్మిస్ కాజులనువేసి ఖీరును తినుచున్
విస్మయ ముగలిగె వినగా
క్రిస్మస్ నాడవతరించె- - గృష్ణుడు భువిపై
కిస్మిస్ కాజులనువేసి ఖీరును తినుచున్
విస్మయ ముగలిగె వినగా
క్రిస్మస్ నాడవతరించె- - గృష్ణుడు భువిపై
విద్య లెన్నొ జదివి విద్వాంసు డయినను
కలుష చిత్తు డయిన కలదె ఘనత
హలము చేత బూని హాలికు డయ్యెను
చదువు రాని వాడు శాస్త్రవేత్త
కలుష చిత్తు డయిన కలదె ఘనత
హలము చేత బూని హాలికు డయ్యెను
చదువు రాని వాడు శాస్త్రవేత్త
కొత్త వంగడములు గొప్పగా కనిపెట్టి
పేరు తెచ్చు కొనెను పేద రయితు
శక్తి యుక్తు లున్న సాధించు విజయాలు
చదువురాని వాడు శాస్త్రవేత్త
పేరు తెచ్చు కొనెను పేద రయితు
శక్తి యుక్తు లున్న సాధించు విజయాలు
చదువురాని వాడు శాస్త్రవేత్త
No comments:
Post a Comment