శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
కొన్ని కొలువుల
తప్పదు కొంత సేపు
పగటి పూటనిద్రింప, సంపద పెరుగును
రాత్రి పనిజేసి నందుకు లక్షణముగ
పగలు రేలని యెంచిన ఫలము చెడును
పగటి పూటనిద్రింప, సంపద పెరుగును
రాత్రి పనిజేసి నందుకు లక్షణముగ
పగలు రేలని యెంచిన ఫలము చెడును
No comments:
Post a Comment