Friday, February 14, 2014

దత్తపది ..(చెక్కు , సైను ,మనీ, డ్రా ) ( భ్రూణహత్యల జేయుట,పుణ్యమగును 1279)



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి  కృతజ్ఞతాభివందనములతో...

 దత్తపది..( చెక్కు, సైను, మనీ , డ్రా)

చెక్కు చెమరించె కుంతికి చింత తోడ 
 సైను చీరను శిశువుపై సర్ది యుంచి
 గంగ కావుమ నీవైన కన్న సుతుని

కుంతి గుండ్రాయిగామారి కొడుకునువిడి
వీడుకోలును పలుకుచు వేడు కొనెను





మానవత్వము మమతను మరచి జనులు       1279
భార మగునని బలిజేయ పాపమగును
 భ్రూణహత్యల జేయుట,పుణ్యమగును
 ఆదరించగ వారిని అమ్మ వలెను
 

No comments:

Post a Comment