శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..
రామ యనెడి నోరు ఱాతిరోలయినను
రాతి నైన గాచు రామ జపము
పాతకముల దంచు పావన నామము
రండు రామకోటి వ్రాయ వలెను
రాతి నైన గాచు రామ జపము
పాతకముల దంచు పావన నామము
రండు రామకోటి వ్రాయ వలెను
చిత్త శుద్ధి
లేని చిలుకపలుకులేల
రామ యనెడి నోరు ఱాతి ఱోలు
భక్తి తోడ బలుక భగవంతు డేమెచ్చు
యంత రించు నఘము హనుమ సాక్షిరామ యనెడి నోరు ఱాతి ఱోలు
భక్తి తోడ బలుక భగవంతు డేమెచ్చు
No comments:
Post a Comment