శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....
రాము నింజంపె రణమున రావణుండ
టంచు దనుజకాంతలు భయమ్ముఁగూర్చ
కనుల నీరిడి జానకి కలత పడగ
టంచు దనుజకాంతలు భయమ్ముఁగూర్చ
కనుల నీరిడి జానకి కలత పడగ
నూరడించెను త్రిజట
మృషోక్తి యనుచు.
మంగళ కరమగు గంగను
జంగమ దేవర తలనిడి జగతికి నీయన్
ఎంగిలి యంటని పావన
గంగా నది తెలు నాట గలగల పాఱున్
జంగమ దేవర తలనిడి జగతికి నీయన్
ఎంగిలి యంటని పావన
గంగా నది తెలు నాట గలగల పాఱున్
సంగమ తావులయందున
గంగా తానమును జేయ గలుగును పుణ్యమ్
మంగళకరముగ దక్షిణ
గంగా నది తెలు నాట
గలగల పాఱున్గంగా తానమును జేయ గలుగును పుణ్యమ్
మంగళకరముగ దక్షిణ
No comments:
Post a Comment