శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
కన్ను
లున్నను గనలేని కలుష మతులు
వీను లున్నను వినలేని వెర్రివారు
మనసు గల్గియు మతిలేక యనెద రిటుల
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్హి!
వీను లున్నను వినలేని వెర్రివారు
మనసు గల్గియు మతిలేక యనెద రిటుల
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్హి!
శివశివ
శివ యనినంతనె
భవతారకమగును, మాంసబక్షణ మెపుడున్
భవతారకమగును, మాంసబక్షణ మెపుడున్
అవసరముగాదు జనులకు
భువిలో జీవాలుజంప భుజియించుటకున్
భువిలో జీవాలుజంప భుజియించుటకున్
కువలయమున హరినామము
భవతారకమగును, మాంసభక్షణ మెపుడున్
అవగడము తెచ్చుచుండును
భువిజనులకు మేలుగాదు భుజియింపంగన్
No comments:
Post a Comment