శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
నవరసభావములొలుకగ
భువిజనులకుదారిజూపుపూజ్యుని రచనల్
అవివేకులవశమయి యా
కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్
భువిజనులకుదారిజూపుపూజ్యుని రచనల్
అవివేకులవశమయి యా
కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్
జనులకుచిత్తశాంతినిడు
సాహస కృత్యము చేయకున్నచో
ననలము రేగుచున్నగని ఆరని శోకము తీర్చకుండినన్
వనమున క్రూరజంతువులవాలము పట్ట్టుచు త్రిప్పకుండినన్
ఘనమృగతృష్ణ లోననుదకంబులుద్రాగుట సాధ్యమేసుమా!
ననలము రేగుచున్నగని ఆరని శోకము తీర్చకుండినన్
వనమున క్రూరజంతువులవాలము పట్ట్టుచు త్రిప్పకుండినన్
ఘనమృగతృష్ణ లోననుదకంబులుద్రాగుట సాధ్యమేసుమా!
No comments:
Post a Comment