శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
భ్రష్టులయిరి బలవంతులు
భ్రష్టులె గదభరతమాత భాగ్యపు రాశుల్
దుష్టపు బుధ్దిని విడచిన
భ్రష్టుండగువాడె పరమ పదమున దనరున్
భ్రష్టులె గదభరతమాత భాగ్యపు రాశుల్
దుష్టపు బుధ్దిని విడచిన
భ్రష్టుండగువాడె పరమ పదమున దనరున్
సృష్టికి మూలము నెరుగక
నష్టము గలిగించు పనులు నాశము గోరున్
నిష్టగ దేవుని గొలువగ
భ్రష్టుండగువాడె పరమపదమున దనరున్
నష్టము గలిగించు పనులు నాశము గోరున్
నిష్టగ దేవుని గొలువగ
భ్రష్టుండగువాడె పరమపదమున దనరున్
No comments:
Post a Comment