Saturday, December 2, 2023

 అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నిషిద్ధము - శ, ష, స- (  47)

ఛందస్సు - ఐచ్ఛికము

వీరిచే పోస్ట్ చేయబడింది కంది శంకరయ్య వద్ద 1/01/2019 05:00:00 AM  


కం...


నీతియు ధర్మము నిల్పుచు

గోతులలో బడక గాచి గోపాలుండే

నూతన కారున జనులకు

ప్రీతిని కలిగించు భూరి విజయమ్ములతో!!!