శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
తోండ్రంగివారి
విందుకు
ఆండ్రకు పోవలెనువేగ నందరమిపుడున్
తాండ్రను గొనవలె రామయ!
తండ్రీ! రమ్మనుచుబిలిచె తరుణి తన పతిన్
ఆండ్రకు పోవలెనువేగ నందరమిపుడున్
తాండ్రను గొనవలె రామయ!
తండ్రీ! రమ్మనుచుబిలిచె తరుణి తన పతిన్
గుండ్రటి
తొక్కుడు లడ్లును
హండ్రెడు నేతియరిసెలును హల్వయు వడిగా
దండ్రికి గొనవలె తనయుని
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్
హండ్రెడు నేతియరిసెలును హల్వయు వడిగా
దండ్రికి గొనవలె తనయుని
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్
ఉండ్రాళ్ళు
జేసి గణపతి
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి, తన పతిన్
గుండ్రాయినీయమనుచున్
హండ్రెడు కోకోనటులను ఆమెయె గొట్టెన్
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి, తన పతిన్
గుండ్రాయినీయమనుచున్
హండ్రెడు కోకోనటులను ఆమెయె గొట్టెన్
No comments:
Post a Comment