Wednesday, February 12, 2014

శంకరాభరణం..(తాపసులకు పూజ్యుడు కదా! దశముఖుండు 1270)





 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...


భక్త వత్సలుడుభవుడు పంచ ముఖుడు       
తాపసులకు పూజ్యుడు కదా! దశముఖుండు
సకల విధ్యానిధానుడు సద్గుణుండు
పరమ శివభక్తిపరుడును పండితుండు







No comments:

Post a Comment