శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
పగను రగులుచు పరశువు బట్టి మౌని
ఇరువదియెకమారులుధర ణీశవితతి
పరశురాముడు నిర్జించె, బాండవులను
గాచె కృష్ణుడు బలుమారు కరుణ తోడ
పరశురాముడు నిర్జించె, బాండవులను
గాచె కృష్ణుడు బలుమారు కరుణ తోడ
పరశురాముడు నిర్జించె బాండవులను
వ్రాసి జూపెను గురువుకు బాలుడొకడు
తిట్టి తప్పని జెప్పుచు తెలిపె నిటుల
పరశురాముడు నిర్జించె పార్ధివులను
వ్రాసి జూపెను గురువుకు బాలుడొకడు
తిట్టి తప్పని జెప్పుచు తెలిపె నిటుల
పరశురాముడు నిర్జించె పార్ధివులను
No comments:
Post a Comment