శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..
గట్టి గొలుసుతొ మామిడి చెట్టునకును
కట్టుడేనుగున్, వెంపలి చెట్టునకును
నిచ్చెనలువేయు వీరులు నిజముగాను
వత్తు రనుచుబ్రహ్మముగారు బల్కె వింత
లెన్నొ! వినుడుసుజనులార వీరి గాధ
కట్టుడేనుగున్, వెంపలి చెట్టునకును
నిచ్చెనలువేయు వీరులు నిజముగాను
వత్తు రనుచుబ్రహ్మముగారు బల్కె వింత
లెన్నొ! వినుడుసుజనులార వీరి గాధ
గట్టి నిగళము చేబూని కంబమునకు
కట్టు డేనుగున్, వెంపలి చెట్టునకును
కట్టి నానిలు వగలదే, గసురు కొనుచు
రాజు బలికెను భటులతో రాజ సమున
కట్టు డేనుగున్, వెంపలి చెట్టునకును
కట్టి నానిలు వగలదే, గసురు కొనుచు
రాజు బలికెను భటులతో రాజ సమున
No comments:
Post a Comment