Wednesday, February 12, 2014

శంకరాభరణం..(శంకరాభరణం..(తరువుల బడగొట్ట తప్పదయ్య 1267) (కప్పను గాపాడె నొక్కకాకోదరమే 1268)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...



మగువ లేగు మార్గ మధ్యమందునపొంచి  
 ప్రాణ ద్రవ్య మాన భాగ్యములను 
 దోచు కొనుచు దిరుగు దుష్టపు మూకల  
తరువుల బడగొట్ట తప్పదయ్య






గొప్పగ వానలు గురియగ        
కప్పలు శంకరుని గొలువ కదలెను గుడికిన్
ముప్పున బడుటను గనిచిరు
కప్పను గాపాడె నొక్కకాకోదరమే

No comments:

Post a Comment