Sunday, February 16, 2014
సమస్యా పూరణ..(పాశురములనుహరి యిష్టపడుట కల్ల 1287)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభి వందనములతో...
పాశురంబులు పాడెను పడతి గోద
పాశురముల పఠనము శుభప్రదమ్ము
పాశురములనుహరి యిష్టపడుట కల్ల
కాదు, పరమప్రీతిహరికి గానమనిన
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment