Sunday, February 23, 2014

(ద్రుపదరాట్పుత్రి, కర్ణుని, తోడబుట్టు 1316)





శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
కుంతి భోజుని పుత్రికి కోడలగును 
ద్రుపద రాట్పుత్రి, కర్ణుని తోడ బుట్టు 
పంచ పాండవులకుతాను పత్ని గాదె
 పశుపతిచ్చిన వరముతో పడతి కృష్ణ




పంచ పతులను వరముగా బలికె నెవరు?
 రాధ బెంచిన దెవరిని రాజసముగ?

మాద్రి శల్యుని కేమగు మహిని చెపుమ?
ద్రుపదరాట్పుత్రి, కర్ణుని, తోడబుట్టు

No comments:

Post a Comment