శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
మేక మెడ చన్ను పాలతో మేలు గలుగు
ననెడి మాటలు వినగూడ దవని నెవరు
వ్యాధి నయముచేయగమంచి వైద్యులుండ
మూఢ నమ్మకములమూట మోయునేల
ననెడి మాటలు వినగూడ దవని నెవరు
వ్యాధి నయముచేయగమంచి వైద్యులుండ
మూఢ నమ్మకములమూట మోయునేల
మేక
మెడచన్నుపాలతో మేలు గలుగు
రంగు రాళ్లను కొనగనే లైఫు మారు
చెక్క చెప్పుతో గొట్టిన చెడుగు పోవు
ననెడి మాటల నెవ్వరు నమ్మరాదు
రంగు రాళ్లను కొనగనే లైఫు మారు
చెక్క చెప్పుతో గొట్టిన చెడుగు పోవు
ననెడి మాటల నెవ్వరు నమ్మరాదు
No comments:
Post a Comment