శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
సమస్యా పూరణ.....ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య..
పామ రులకు తెల్పె పద్యము వ్రాయుట
పరుల మేలు గోరు పరమ గురువు
ప్రాస యతులు తోడ పద్యాలజలధిన
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య
పద్య రచన....కోడిపందెములు...
కోడి పందెము లందరు కోరి యాడు
పౌరు షమ్మున నాటయె పంత మగును
విందు కాదది కనులకు వింత భాద
జూద మేదైన జూదమే జూతు వేల
పౌరు షమ్మున నాటయె పంత మగును
విందు కాదది కనులకు వింత భాద
జూద మేదైన జూదమే జూతు వేల
No comments:
Post a Comment