Saturday, October 19, 2013

శంకరాభరణం..పద్యరచన.(శివకుటుంబము)

-->
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....



 పద్య రచన...శివకుటుంబము..
     సతిని మేనున దాల్చియు శంకరుండు
                ప్రమద మలరగ గౌరితో పయన మాయె
              
జగము లేలెడి కొమరులు జతగ రాగ
              
శివకుటుంబమునకిదియె వందనమ్ము





-->
      ధరణిని నేలెడి నీశుడు
     తరలెను సతితో ముదమున తన్మయ మొప్పన్
     హరునివెనువెంట కొమరులు
     వరుసగ షణ్ముఖ గణపతి వరముగ వచ్చెన్



No comments:

Post a Comment