సమస్యాపూరణ..గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము...
గడ్డి మేసిపాలనొసంగు గంగిగోవు
పాలు ద్రాగిన మనుజులు పరక మేయు
పాల దోషమే దోభగ వంతు డెరుగు
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము
గడ్డిమేయు జనులకెల్ల గడ్డపెరుగు లేలరా
అడ్డదిడ్డ మన్నిమెక్కనంతయాశ లేలరా
దొడ్డిదారి దొంగదూరు దోషులెవరు సోదరా
గడ్డిమేయు జనులకెల్ల గలుగు సుఖము చూడురా
అడ్డదిడ్డ మన్నిమెక్కనంతయాశ లేలరా
దొడ్డిదారి దొంగదూరు దోషులెవరు సోదరా
గడ్డిమేయు జనులకెల్ల గలుగు సుఖము చూడురా
నారదాదులు వచ్చిరి నయముగాను
బ్రహ్మ మొదలగు దేవతల్ వచ్చినారు
యజ్ఞ వాటిక యందున హర్షముగనుబ్రహ్మ మొదలగు దేవతల్ వచ్చినారు
ఆది శక్తియె కరుణించె నామునులను
No comments:
Post a Comment