కూష్మాండ (కామాక్షి)
అక్షయమ్ముగ కంచిలోపల అగ్నిగర్బవు శంకరీ
కుక్షినింపెడి భూతమాతవు గుజ్జురూపుని తల్లివీ
శిక్షజేతువు దుష్టదానవ సింహవాహిని యంబికా
రక్షకోరెద యన్నివేళల లక్షణంబుగ జూడుమా
నవరాత్రులలో నాల్గవ రోజున దేవి కూష్మాండ(కామాక్షి) నామమే కాక అష్టభుజాదేవి గా కూడా పిలువబడును...
ఈ దేవిని పూజించిన భక్తులకు ఆయురారోగ్యభాగ్యములు వృధ్దిచెందును..
నైవేద్యము...చిల్లులేని అల్లంగారెలు....
మత్తకోకిల...
అక్షయమ్ముగ కంచిలోపల అగ్నిగర్బవు శంకరీ
కుక్షినింపెడి భూతమాతవు గుజ్జురూపుని తల్లివీ
శిక్షజేతువు దుష్టదానవ సింహవాహిని యంబికా
రక్షకోరెద యన్నివేళల లక్షణంబుగ జూడుమా
No comments:
Post a Comment