శంకరాభరణం. పద్య రచన..(కరివేపాకు)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..
పద్య రచన..కరివేపాకు..
ఆకమ్మదనమును ఆరుచి
ఆకులఘుమఘుమ లలోని ఔషధ గుణముల్
ఆకరి వేపాకు పోపులు
ఆకలి బెంచును జనులకు అందరు మెచ్చున్
ఆకు వేసిన శాకంబు అధ్బుతముగ
ఆకు వేసిన ఉప్మాకు అసలు రుచియు
ఆకు ప్రతిరోజుతినిన ఔషధమ్ము
ఆకు కరివేప తీయక ఆరగించు.....
No comments:
Post a Comment