Wednesday, September 18, 2013

శంకరాభరణం...పద్యరచన (పునర్ఝన్మ)


శ్రీ శంకరయ్యగురువుగారికి కృతజ్ఞతలతో....

ఫద్య రచన... పునర్ఝన్మ......

 మత్త కోకిల..... ( ప్రధమంగా )...

జన్మలన్నవి ఎన్నియున్నవొ జాడతెల్పిన దెవ్వరున్
న్నజన్మలు ఎత్తివచ్చిన నుర్విపుత్రులు లేరుగా
మిన్ను నిక్కము, మన్నునిక్కము మీదుజన్మలు నిక్కమా
ఎన్ని జన్మలు ఎత్తెనేమిటి ఎత్తిపోతలు తప్పవే

No comments:

Post a Comment