Saturday, September 7, 2013
శంకరాభరణం ; పద్యరచన ; (పిల్లి)
ఎవరి మోము జూచి ఏగినానోనేను
ఒక్క ఎలుకనైన నొక్కలేదు
మనుజ శకున మెపుడు మంచిది కాదొకొ!
గోల పెడుతు పిల్లి గోడ నెక్కె
1 comment:
Sharma
September 8, 2013 at 12:48 AM
చక్కగా చమత్కారంతో కూడిన పద్య రచన చాలా బాగుంది . పిల్లి అలా మనుషుల శకునం మంచిది కాదనుకోవటం సబబే .
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
చక్కగా చమత్కారంతో కూడిన పద్య రచన చాలా బాగుంది . పిల్లి అలా మనుషుల శకునం మంచిది కాదనుకోవటం సబబే .
ReplyDelete