శంకరాభరణం : పద్య రచన : ( సర్వేపల్లి రాధాక్రిష్ణన్)
*అక్షరములు నేర్పు ఆచార్య దేవుళ్ళు
లక్షణముగ వచ్చు లక్ష్య సిధ్ధి
అవని లోన గురువు ఆదర్శప్రాయుడు
అందజేతునయ్య వందనములు
తెలివిలేనివారితీరుదెన్నుజూసి
తల్లడిల్లుగురువు తండ్రివోలె
మందమతులనైన మార్చేటి దైవాలు
సకల గురుల స్ఫూర్తి సర్వేపల్లి
No comments:
Post a Comment