Wednesday, September 18, 2013

శంకరాభరణం...పద్యరచన,పూరణ,( గణేశస్థుతి, గరళకంఠుని శత్రువు గజముఖుండు)



సమస్యా పూరణ....గరళ కంఠుని శత్రువు గజముఖుండు

పసుపు బొమ్మను చేసియు ప్రాణమిచ్చె
మురిపె మందగ పార్వతి ముద్దు జేసె
శివుఢు కోపమ్మున దునిమె శిశువునపుడు
గరళ కంఠుని శత్రువు గజముఖుండు

పద్య రచన


తొలగించుప్రధమ పూజలందెపరమేశు తనయుడు
గౌరి దేవి కితను గారమయ్యె
ఆపదలను కాచు అమృత హస్తమ్ము
శంభు సుతుని కొలుచు సర్వ జనులు
 

No comments:

Post a Comment