Friday, September 20, 2013

శంకరాభరణం....పద్య రచన.( గుణత్రయము, ) పూరణ..( భాష కేల నయ్య వ్యాకరణము)


పద్య రచన...గుణత్రయము....


సత్వ గుణము యున్న సాధించు కీర్తిని
 రజోగుణము వలన రాజిల్లు జీవనం  
తమోగుణము నెపుడు తగ్గించుకోవలె
 గుణత్రయము మనుష్య గురుతు గాదె..

 సమస్యా పూరణ... భాష కేల నయ్య  వ్యాకరణము......




తొలగించు కంటి భాషకేల ఘనమయి నలిపులు
కనులచెమ్మ తెలుప గలదె భాష
అమ్మ ప్రేమ కొలుచు అవనిలో నేభాష
భాష కేల నయ్య వ్యాకరణము?


తొలగించు పలుక వలయునన్న భావమొక్కటి చాలు
ప్రాస యతుల దారి పట్టనేల
పలుకు పలికి నపుడు పద్యాలు పలుకునా
భాష కేల నయ్య - వ్యాకరణము ?

 

No comments:

Post a Comment