శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో......
పటపట
పండ్లన్ కొరికెన్
కటకట! మందర పలుకులు
కైకయె వినగన్
నటవికి రాముని పంపగ
కటువుగ యుండనుచుబల్కె
కపటపు బుధ్ధిన్
కపటి మంధర
జేరెను కైక చెంత
మాయ మాటలు బల్కుచు మమత త్రుంచి
కైక మనసుని రగిలించి కసిని బెంచి
రాము నడవికి బంపగ రచన జేసె
No comments:
Post a Comment