Sunday, March 2, 2014

పద్య రచన..(కన్నప్ప- 513) (గజము- 514 )



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...





కన్నుల నిచ్చెను శూలికి
కన్నప్పగ పిలువబడెను కడు పుణ్యమునన్
తిన్నని మూఢపు భక్తికి
 వెన్నెలవిరిదాల్పువచ్చి వేడుక దీర్చెన్












కానల తీసిన గోతిన
కూనయె పడిపోయెనయ్యొ! కుంజరమదివో!
ప్రాణము విలవిల లాడగ
పూనికతోలాగుచుండె ముద్దుల పట్టిన్

No comments:

Post a Comment