Sunday, March 2, 2014

పద్య రచన..(5i5- సీతాకోకచిలుక)



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...





 


పూవు పూవున వ్రాలుచు పులకరించి
తీయ తేనియ మధువుకై తిరుగు నీవు
హరిత పత్రముపై నిదియేల చేరినావు
చెపుమ చిన్నిసీతాకోక చిలుక నీవు

No comments:

Post a Comment