Sunday, March 9, 2014
పద్య రచన..(528- చల్దులారగించుట)
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీనేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
గోప వనితలు బాలురు గోవు లదివొ
నడుమ గూర్చుండె కన్నయ్య నల్లనయ్య
ఆల మందలు గాయుచు నలసి రేమొ!
చల్ది బంచుచు దినుచును సంతసమున
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment