Saturday, March 1, 2014

(రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్-1329) ( యమృతమ్మో, ఫ్రాణఘాతమగు గరళమ్మో? 1328)




 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో.....




రామాలయమునకేగెను
రామునిపూజించగనభి రాముడు శ్రధ్ధన్
నీమము తోడన్ సీతా
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్





సమరము జేసిన ఫలమిది 
సమరస భావమ్ములేదె
సకలాంధ్రమునన్ దమరగ విభజనయికనిది
యమృతమ్మో, ఫ్రాణఘాతమగు గరళమ్మో?




No comments:

Post a Comment