Sunday, March 2, 2014

పద్య రచన..( ధ్రవుడు- 519) ( శివపూజ- 520 )





శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...
 






హరికై తపమొనరించెను
కరుణించమనుచు దృవుండు కైటభవైరిన్
వరమిచ్చెనుగద శ్రీహరి
కరములు జోడించిదృవుడు భక్తిన్ గొలిచెన్








 చక్కగనభిషేకించుచు
మిక్కుటమగు భక్తిగొలువ మినుసిగవేల్పున్
మ్రొక్కుచు శివశివ యనుచున్
ముక్కంటినిబూజచేయ మోక్షము గలుగున్ 





No comments:

Post a Comment