Saturday, March 1, 2014

సమస్యా పూరణ..(దుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్ -1324)




శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో...

నష్టములుకలుగ జేయును 
దుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్
నిష్ఠగ హరినే గొలువగ
కష్టములన్నవి గలుగవు కలియుగ మందున్




 

No comments:

Post a Comment