Saturday, March 1, 2014

దత్తపది - (సభ - బిల్లు - ప్రతినిధి - తగవు )



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో...

 దత్తపది ---37
  సభ - బిల్లు - ప్రతినిధి - తగవు

సభను జేరిన కృష్ణుడు సాదరముగ      
పాండవులప్రతినిధిగా వచ్చెననుచు
వలదు తగవిక కౌరవ పాండవులకు
 సంధి చేయగ శోభిల్లు సర్వులకును

No comments:

Post a Comment