Thursday, August 18, 2016
రక్షాబంధన్...
కుక్షిని బ్రహ్మాండంబును
లక్షణముగ దాచినట్టి వ్రజమోహనుడా
రక్షాబంధనమిదియే
రక్షింపుము మమ్ముసతము రాధాకృష్ణా!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment