జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు ప్రచురింపబడిన నా పద్యములు...
బట్టలు బాదుచు నీవట
బట్టితి మరి గరిటె నేను బావా! గనుమా!
నెట్టున కులసతులుండగ
పట్టదె! నాధులకు బాధ పంకజనాభా !!!
బట్టితి మరి గరిటె నేను బావా! గనుమా!
నెట్టున కులసతులుండగ
పట్టదె! నాధులకు బాధ పంకజనాభా !!!
నట్టింటనుండు సతులే
నెట్టింట్లో పీఠమేసి నేర్పుని జూపన్
గుట్టుగ సంసారంబును
నెట్టగ కుడియెడమలైన నేరము గాదే!!
నెట్టింట్లో పీఠమేసి నేర్పుని జూపన్
గుట్టుగ సంసారంబును
నెట్టగ కుడియెడమలైన నేరము గాదే!!
No comments:
Post a Comment