అసి - కసి - నుసి - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి
పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి
కందము...
అసితపు సిగలో మల్లెలు
కసిరెడు నేత్రముల నవ్వు గజగమనన్నా
రసిత్రుటి గందోయి మెరయ
పసగల పడుచున్ గనరే!!!
కసిరెడు నేత్రముల నవ్వు గజగమనన్నా
రసిత్రుటి గందోయి మెరయ
పసగల పడుచున్ గనరే!!!