దత్తపది- 85
పాప - రూప - దీప - తాప
పై పదాలను ఉపయోగిస్తూ `దీపావళి' పర్వదిన ప్రాశస్త్యాన్ని తెలుపుతూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
తాపము నణచగ భువిలో
పాపపు నరకుని వధింప భామయె పతితో
రూపము దాల్చగ హాళియె
దీపపు వెలుగులను దెచ్చె దీపావళియే!!!
No comments:
Post a Comment