Friday, August 9, 2013




శంకరాభరణం  బ్లాగులో క్రింది చిత్రాలకు  నేను వ్రాసిన పద్యాలు ,సరిదిద్దిన శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ పండిత నేమాని గురువుగారికి  కృతజ్ఞతలు..







ఎంతవారలైన నెచ్చోట నున్నను
మత్త్తగజమె య మనుజులైన
కూటికోసమెగద కోటివిద్యలు చూడ
పాట్లుతప్పలేద పరమపూజ్య


 అందమైన గ్రామ మందగ్రహారమ్ము
 
 పెంకుటిల్లు మాది ప్రేమమయము

 
 మంచి నీటి నూయి పంచుకొనెడి రేక

 
 చిన్ననాటి గురుతు చిత్తమలరు

 

 కోరినంత పాడి కొబ్బరి చెట్లును

 
 పచ్చనైన తోట పలుకు లొలుక

 
 నంద రొక్క రీతి నానంద మొందగా

 
 లిఫ్టు బ్రతుకు నేటి లీల లాయె 

No comments:

Post a Comment