శంకరాభరణం బ్లాగులో ....
.
.
ఈనాటి పద్యరచన అంశము
' చందమామ లో మచ్చ'
నేను వ్రాసిన పద్యము..
ఎదుటి వారి మచ్చ
ఎకసక్కెమగును
తనదు మచ్చ యున్న తగని భయము
చందమామ మచ్చ చక్కన్ని చుక్కరా
సావధానముగ వినుడు సుజనులారా
తనదు మచ్చ యున్న తగని భయము
చందమామ మచ్చ చక్కన్ని చుక్కరా
సావధానముగ వినుడు సుజనులారా
పండిత నేమాని గురువర్యుల ప్రశంస పొందిన ఈ పద్యం నాకు చాలా సంతోషాన్ని కల్గించింది,నిజంగా పద్యము కవితా సేద్యము.హృదయ నైవేద్యము,..
చాలా రోజుల తర్వాత మీ పద్య సేద్యం చూడటం జరిగింది . చక్కటి పద పొందికతో మచ్చకు మచ్చ తేని విధంగా వుంది . కొన సాగించండి ఏ ఆటంకాలు లేకుండా మున్ముందు .
ReplyDeleteచాలా చాలా కృతజ్ఞతలు.....
Delete