శంకరాభరణం బ్లాగులో పద్యరచన,పూరణలకు నేను వ్రాసిన పద్యములు,...సరిదిద్దిన శ్రీ శంకరయ్యగురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములు..
పద్యరచన..అంశము ..తిరుగలి...
తిరుగక మగవాడు ధీరుడు గాలేడు
తిరిగి ఆడువారి తీరు జెడును
తిరుగులేని తీర్పు తిరుగలి ఇచ్చెను
తెలిసికొన్న చాలు తెలివికలిగి
తిరిగి ఆడువారి తీరు జెడును
తిరుగులేని తీర్పు తిరుగలి ఇచ్చెను
తెలిసికొన్న చాలు తెలివికలిగి
ఈ క్రింది పద్యము జిలేబి గారి భావమునకు నేను వ్రాసినది..
తిప్పు వారు లేక తిరుగలి యిప్పుడు
మ్యూజియమ్ము చేరి మూల నక్కె
తీరు బడియె లేక తిన్నదరుగదాయె
చిత్రమాయె మనుజ జీవనమ్ము
మ్యూజియమ్ము చేరి మూల నక్కె
తీరు బడియె లేక తిన్నదరుగదాయె
చిత్రమాయె మనుజ జీవనమ్ము
సమస్యా పూరణ..అంశము.. .తీర్ధయాత్రలవలన వర్ధిల్లు నఘము..
చిత్తశాంతి నొసగు దీరు చింతలన్ని
భక్తి భావమ్ము కలిగిన భావితరము
తీర్ధయాత్రలవలన వర్ధిల్లు నఘము
చిత్రమాయె మనుజ జీవనమ్ము
No comments:
Post a Comment