శంకరాభరణం బ్లాగులో పద్యరచన అంశము..కోయదొర...ఈ క్రింది ఫొటో వ్యాఖ్యకు నేను వ్రాసిన పద్యము..
దేనికైనమందు దెయ్యమైనవదలు
దైవమాన యనుచు ధైర్యమిచ్చు
పొట్ట కోసమెకద పోరాడునందరు
కోయదొరల మాయ కొత్తగాదె
దైవమాన యనుచు ధైర్యమిచ్చు
పొట్ట కోసమెకద పోరాడునందరు
కోయదొరల మాయ కొత్తగాదె
ఈనాటి పద్యరచన అంశము ..గానుగ.. సరిదిద్దిన శ్రీ పండిత నేమాని
గురువుగారికి కృతజ్ఞతలు..
గురువుగారికి కృతజ్ఞతలు..
భ్రమణ మొందకున్న భవితయే మాయమౌ
గానుగెద్దు లాగ గంజి సున్న
పగలు రేయి బండి పయనమ్ము బ్రతుకులు
పగలు సెగలు వలదు ప్రకృతి లోన
గానుగెద్దు లాగ గంజి సున్న
పగలు రేయి బండి పయనమ్ము బ్రతుకులు
పగలు సెగలు వలదు ప్రకృతి లోన
కోయ దొర పై పద్యం బాగుంది .
ReplyDeleteపగలు సెగలు వలదు ప్రకృతి లోన ,
మరి
రేయి వగల సెగలు చూపు ఆకృతితోన కదా!