Sunday, March 2, 2014

పద్య రచన..(కుక్క తోక -517) (పాపలు - 518 )



 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృజ్ఞతలతో...



మంచి బుద్ధి వాని మార్చంగ వచ్చును
మాట వినును మంచి బాట చనును
బుద్ది వంక రయిన దిద్దుట సాద్యమా
చక్క జేయ లేము కుక్క తోక 







ముద్దు మోమున నునుసిగ్గు ముచ్చటాయె
బుగ్గ లందున రోజాలు మొగ్గ విచ్చె
బావ యందించు చేయితా బట్టు కొనక
పట్టు పావడ బట్టెను పైడి బొమ్మ 


No comments:

Post a Comment