దేశం పాడై పోయింది , సినిమా వాళ్ళకే సినిమా కష్టాలు, ఆత్మహత్యలు,కిడ్నేప్లు ,సర్వ సాధారణమైపోయాయి, ముఖానికి మేకప్ వేసుకున్నవాళ్లకే కాదు ,,ఆఖరికి ముక్కుమూసుకుని సర్వం త్యజించిన సర్వసంగపరిత్యాగులకు కూడా తప్పటంలేదు.,కారణాలు చిన్నవైనా పెద్దవైనా
ఇవి మటుకు రొటీన్..
దేముడు
చేసిన మనుషుల్లారా
మనుషులు
చేసిన దేముళ్ళారా..
వినండి దేముడి గోల
కనండి మనుషుల లీల...
పగలూ ప్రతీకారాలు ,పంతాలు, పట్టుదలలూ,
ప్రేమలూ ,దోమలూ , ముక్కలూ ,చెక్కలూ,పక్కవాడిపై ఏడుపులు , ఇలా ఒకటేమిటి..ప్రతీ
వాటికీ, ఆత్మహత్యలూ , కిడ్నాప్లు , నరమేధాలు, ఇదీ మన భారతం...
మానవత్వం మచ్చుకైన కానక
మన శాంతికపోతం ఎక్కడికెగిరిందో..ఏమో...
No comments:
Post a Comment