ఉగాది వచ్చింది...ఏడాదికి ఆదిగా వచ్చిందీ ఉగాది.
విరించి ఈ సృష్టిని ప్రారంబించిన రోజు ఉగాది అని నారద పురాణం చెబుతోంది.
అలుపెరుగని కాలచక్రం ఒక ఆవృతం
పూర్తిచేసినరోజు ఉగాది.
వేపపూల ఘుమఘుమలు,కొత్తబట్టల రెపరెపలు,పంచాంగశ్రవణాలు,మామిడితోరణాలు,...............
ఏవత్సరమొస్తెనేమి..
ఏమున్నది గర్వకారణం
ఏవైపు తొంగిచూసినా ..
ఏదో ఒక దానవకృత్యం....
కనీసం....
విజయనామ
వత్సరాన
విజయాలను ఆశిద్దాం
మత్సరాలు మాయనంతవరకు...ఏ వత్సరమైనా ...శాంతిహరణం...కాదంటారా...?
No comments:
Post a Comment