Monday, January 2, 2012

నా ఆలోచనలో ఒకసారి.

మంచితనం పంచడానికి
మహాత్ముడే కానవసరం లేదు
మానవత్వం చూపడానికి
మదర్ ధెరీసా రానవసరం లేదు
శాంతితో వరాలివ్వడానికి
శాంతాక్రజ్ దిగనవసరం లేదు
ఇవన్నీ చేయాలన్న మనసుంటే చాలు
అలాంటి మనసున్న ప్రతి ఒక్కరికీ
శైలూ.... సలామ్...
(2012 , 1వ తేదీ, )

1 comment:

  1. బాగుంది...వారికి మీతో పాటు నా సలాం కూడా!

    ReplyDelete