Wednesday, February 12, 2014

శంకరాభరణం..(పదవీ విరమణము గొప్ప వరమగును గదా)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో...

ముదమును నీయవు సరిగద 
గుదిబండగమారెనేడు గొలువులు జేయన్
 సదమల భావము నింపిన
 పదవీ విరమణము గొప్ప వరమగును గదా



పదవీ విరమణ తదుపరి
మదికింపగుసేవజేయ మక్కువ తోడన్
పదిలము గానిలుచుయశము
పదవీ విరమణ గొప్ప వరమగును గదా

No comments:

Post a Comment